వార్ 2 మూవీ కొత్త పోస్టర్లు చూశారా? యాక్షన్ మోడ్ లో హాట్ బ్యూటీ కియారా.. అదరగొట్టిన హృతిక్, ఎన్టీఆర్

పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో వార్ 2 కూడా ఒకటి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న మల్టీ స్టారర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన కొత్త పోస్టర్లు తెగ వైరల్ గా మారాయి. వీటిపై ఓ లుక్కేయండి.

Published on: Jun 27, 2025 10:07 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వార్ 2 మూవీ మరో 50 రోజుల్లో థియేటర్లకు రాబోతోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
(x/Yash Raj Films)expand-iconView Photos in a new improved layout
Published on Jun 27, 2025 10:07 AM

(x/Yash Raj Films)

2/5

వార్ 2 సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ థియేటర్లకు వస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనియర్స్ లో భాగంగా ఈ మూవీ రూపు దిద్దుకుంటోంది.

3/5

స్టన్నింగ్ లుక్ లో హాట్ బ్యూటీ కియారా అద్వానీ అదిరిపోయింది కదూ. యాక్షన్ మోడ్ లో ఆమె కిల్లింగ్ లుక్స్ తెగ వైరల్ గా మారాయి.

4/5

గ్రీకు వీరుడు లాంటి  హీరో హృతిక్ రోషన్ లుక్ కూడా అదిరిపోయింది. వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ మరో లెవల్ లో ఉండబోతున్నాయి.

5/5

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న ఫస్ట్ మూవీ వార్ 2. ఇందులో ఫుల్ యాక్షన్ మోడ్ లో యంగ్ టైగర్ కనిపించనున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.

Related Photos