క్యూఆర్‌ కోడ్‌తో 'స్మార్ట్ రేషన్ కార్డులు' - ఏ ఏ వివరాలు ఉంటాయో తెలుసా..?

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. వచ్చే నెలలోనే వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయంచిన సంగతి తెలిసిందే. క్యూఆర్ కోడ్ తో రూపొందిస్తున్న ఈ కార్డులు ఏ విధంగా ఉంటాయి..? ఏ వివరాలు ఉంటాయో…? ఇక్కడ తెలుసుకోండి…

Published on: Jul 9, 2025 9:12 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల కోసం 1,47,187 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 89,864 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. కుటుంబ విభజన (స్ప్లిట్‌) కార్డుల కోసం 1,43,745 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,09,787 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. కొత్తగా వచ్చిన కార్డులతో రాష్ట్రంలో మొత్తం రేషన్‌ కార్డుల సంఖ్య 1.48 కోట్లకు చేరింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 9, 2025 9:12 AM

2/8

స్మార్ట్ రేషన్ కార్డు వెనక వైపున రేషన్ లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. అంతేకాకుండా శాశ్వత చిరునామాతో పాటు ఇతర వివరాలు ఉండేలా వీటిని రూపొందించారు.

3/8

స్మార్ట్ రేషన్ కార్డుతో పలు ప్రయోజనాలు ఉంటాయి. ఈ కార్డును రేషన్‌ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రాల సహాయంతో స్కాన్‌ చేస్తే ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి. రేషన్‌ సరుకుల వినియోగానికి సంబంధించిన సమాచారం కూడా కనిపిస్తుంది.

4/8

కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన స్టేటస్ వివరాలను తెలుసుకోవచ్చు. ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ https://vswsonline.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు ఏ స్టేజీలో ఉందో, ఎవరి వద్ద పెండింగ్ లో స్టేటస్ చూపిస్తుంది. మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలియజేస్తారు.

5/8

కొత్తగా పంపిణీ చేయబోయే స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత అంటే… ఆగస్ట్ నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది.

6/8

నేతల బొమ్మలు లేకుండా వీటిని ముద్రిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ఇందులో భాగంగా… కొత్తగా పంపిణీ చేయబోతే స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు ఐడీ నంబర్ తో పాటు ఇతర తదితర వివరాలుంటాయి. అంతేకాకుండా క్యూఆర్ కూడా ఉంటుంది.

7/8

పాత కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్‌ కార్డుల రూపంలో వీటిని తీసుకురానున్నారు.  దీనికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి…. ఏటీఎం టైప్ లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే  ముద్రణ ప్రక్రియ షురూ అయింది.

8/8

ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఆగస్టు నెలలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను అందజేయనున్నారు.

Related Photos