బట్టల సైజుల్లో XL, XXL, XSలో ఉండే Xకి అర్థం ఏంటి?

సాధారణంగా బట్టలు తీసుకునే సమయంలో X అని కనిపిస్తుంది. చాలా మందికి లార్జ్, మీడియ, స్మాల్ తెలుసు. ఎక్స్‌కి కూడా అర్థం ఉంది.

Published on: Oct 21, 2026 6:16 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పండుగ సీజన్ రాగానే జనాలు కొత్త బట్టలు కొంటారు. కొందరు షాపింగ్ మాల్స్‌లో తిరుగుతుంటే.. మరికొందరు బజార్లలోనూ, వీధుల్లోనూ తీసుకుంటారు. కానీ బట్టలు కొనేటప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం సరైన సైజును తీసుకోవడం.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 21, 2026 6:16 PM

2/5

షర్ట్ సైజుల విషయానికి వస్తే L, M, S అనే అక్షరాలు సాధారణంగా లార్జ్, మీడియం, స్మాల్‌లను సూచిస్తాయి. కానీ XL, XXL షర్ట్ లేదా టీ-షర్ట్ సైజులలో ఎక్స్‌ అని ఎందుకు ఉంటుందో తెలుసా?

3/5

మనం దానిని నిత్యం చూస్తూ ఉన్నప్పటికీ, దాని అర్థం తెలుసుకోవాలనే ఆసక్తి మనకు ఎప్పుడూ కలగదు. దుస్తులపైనే కాకుండా ఆహార పదార్థాలపై కూడా రకరకాల సంకేత పదాలు రాసి ఉంటాయి. వాటిలో చాలా వాటికి మనకు తెలియని అర్థాలు ఉంటాయి. అయితే దుస్తులపై రాసి ఉన్న X అసలు అర్థం ఏమిటో తెలుసుకుందాం.

4/5

XL, XXL సైజు బట్టలలో X అంటే ఎక్స్‌ట్రాను సూచిస్తుంది. L అంటే లార్జ్. ఈ రెండు అర్థాలను మనం ఈ విధంగా చూస్తే XL అంటే ఎక్స్‌ట్రా లార్జ్. అదేవిధంగా, XXL అంటే ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా లార్జ్. X అంటే ఎక్స్‌ట్రా అన్నమాట.

5/5

సాధారణంగా XL సైజు చొక్కా పరిమాణం 42 అంగుళాలు, XXL చొక్కా లేదా దుస్తుల పరిమాణం 44 అంగుళాలు ఉంటుంది. అయితే XXXL పరిమాణం 46 అంగుళాలు ఉంటుంది. మీ చొక్కా సైజు తెలిస్తే XL, XXLలను చూడటం ద్వారా ఏ చొక్కా మీకు సరిపోతుందో లేదా ఏది మీ సైజో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా XS, S, M, L సైజులు ఉన్నాయి. అంటే ఎక్స్‌ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ అని అర్థం.

Related Photos