WhatsApp : వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ఇక మీ ఆడియో, వీడియో కాల్స్​ మరింత క్లియర్​..!

మెటా యాజమాన్యంలోని వాట్సాప్.. ఆడియో, వీడియో కాల్స్ సమయంలో చుట్టుపక్కల వచ్చే అనవసరపు శబ్దాలను తగ్గించేందుకు సరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ట్రాఫిక్, గాలి లేదా ఇతర శబ్దాలను ఫిల్టర్ చేసి, అవతలి వ్యక్తికి మీ వాయిస్ స్పష్టంగా వినిపించేలా ఈ “నాయిస్​ క్యాన్సిలేషన్​” ఫీచర్ సహాయపడుతుంది.

Published on: Apr 7, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ 'WABetaInfo' నివేదిక ప్రకారం.. వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.14.1 యూజర్ల కోసం నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ని రోల్ అవుట్ చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో మొదటిసారిగా డెవలప్‌మెంట్‌లో కనిపించిన ఈ ఫీచర్, ఇప్పుడు టెస్టింగ్ దశకు చేరుకుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 7, 2026 11:20 AM

2/5

నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది? :- ఈ ఫీచర్ రియల్ టైమ్‌లో పనిచేస్తుంది. అంటే మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ వెనుక వచ్చే ట్రాఫిక్ శబ్దాలు లేదా గాలి హోరును ఇది గుర్తించి, వాటిని ఫిల్టర్ చేస్తుంది. శబ్దాలను తగ్గించినా, మాట్లాడే వ్యక్తి వాయిస్‌లో ఎలాంటి మార్పు ఉండదు. వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది. మీరు కాల్ ప్రారంభించగానే ఇది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ఆడియో ఎఫెక్ట్ నచ్చకపోతే, కాలింగ్ మెనూలోకి వెళ్లి దీన్ని ఆపివేసే అవకాశం కూడా ఉంది.

3/5

ముఖ్య గమనిక: మీరు ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే, మీ వాయిస్ అవతలి వ్యక్తికి స్పష్టంగా వినిపిస్తుంది. కానీ అవతలి వ్యక్తి వాయిస్ మీకు స్పష్టంగా వినిపించాలంటే, వారు కూడా తమ ఫోన్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఉండాలి. ప్రయాణాలు చేసే వారికి, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉండేవారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

4/5

వాట్సాప్‌లో మరికొన్ని కొత్త ఫీచర్లు- ఐఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా కార్‌ప్లే యాప్‌ను వాట్సాప్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఇది టెస్ట్‌ఫ్లైట్ ద్వారా బీటా దశలో ఉంది. ఐఓఎస్ పరికరాల్లో ఒకేసారి రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పించింది.

5/5

చాట్స్‌లో ఉండే పెద్ద ఫైళ్లను వినియోగదారులు మాన్యువల్‌గా వెతికి డిలీట్ చేసేలా 'మేనేజ్ స్టోరేజ్' ఆప్షన్‌ను మెరుగుపరిచారు. దీనివల్ల ఫోన్ మెమరీని సులభంగా ఆదా చేయవచ్చు.

Related Photos