TG SSC Exams 2026 : మార్చి 3 వారంలో టెన్త్ ఎగ్జామ్..! తెరపైకి కొత్త విధానం….?

తెలంగాణ టెన్త్(2026) పరీక్షల తేదీలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తేదీ కుదరపోతే మార్చి 18 నుంచి ప్రారంభమవుతాయి.

Published on: Dec 2, 2025 4:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలంగాణ టెన్త్(2026) పరీక్షల తేదీలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 2, 2025 4:26 PM

2/5

మార్చి 13తో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో, వెంటనే పదో తరగతి పరీక్షలు చేపట్టేలా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ఈ మేరకు కొన్ని తేదీలను ఖరారు చేశారు. సర్కార్ నుంచి అనుమతి రాగానే అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది.

3/5

అయితే ఈసారి గతానికి భిన్నంగా పరీక్షలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఒక్కో పరీక్ష మధ్య ఒకటి రెండు రోజుల వ్యవధి ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఆ దిశగానే పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండు మూడు రకాల షెడ్యూళ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షల తేదీల ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కసరత్తు కూడా దాదాపు పూర్తి కావొచ్చినట్లు సమాచారం.

4/5

గత విద్యా సంవత్సరం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో కొన్ని ఎగ్జామ్స్​ మధ్య ఒక్క రోజు కూడా వ్యవధి లేదు. ఇలా వరుసగా పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కోణంలోనే…. ఈసారి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.

5/5

ప్రస్తుతం ఆలస్య రుసుంతో వార్షిక పరీక్షల ఫీజులను స్వీకరిస్తున్నారు. రూ. 200 ఫైన్ తో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15 నుంచి 29 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది.అన్ని సబ్జెక్టులకు రుసుము రూ.125గా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110. రెగ్యులర్ పరీక్ష రుసుముతో పాటు వృత్తి విద్యా అభ్యర్థులు రూ.60 చెల్లించాలి. విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.

Related Photos