తెలుగు, మలయాళంలో సినిమాలు-1 బిలియన్ వ్యూస్ మ్యూజిక్ వీడియో-కె ర్యాంప్‌లో మెరిసిన హ‌రియాణా బ్యూటీ ఎవ‌రంటే?

కె ర్యాంప్ మూవీలో మలయాళ కుట్టీగా ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది యుక్తి తరేజా. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో కిరణ్ అబ్బవరంతో రొమాన్స్ చేసింది ఈ భామ. ఆమె బ్యాక్ గ్రౌండ్, చేసిన సినిమాలు ఏంటో చూసేయండి.

Published on: Oct 20, 2025 10:46 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

లేటెస్ట్ తెలుగు మూవీ కె ర్యాంప్ లో కిరణ్ అబ్బవరంతో రొమాన్స్ చేసింది యుక్తి తరేజా. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ భామ. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందాం.
(instagram-Yukti Thareja)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 10:46 AM

(instagram-Yukti Thareja)

2/5

యుక్తి తరేజా 2000, జనవరి 6న పుట్టింది. ఆమెది హరియాణాలోని కర్నాల్. యాక్టింగ్ పై ఇష్టంతో మోడలింగ్ నేర్చుకుంది.

3/5

2019లో ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది యుక్తి. ఆ షోలో నాలుగో స్థానంలో నిలిచింది.

4/5

2021లో ఇమ్రాన్ హష్మీతో కలిసి టీ సిరీస్ మ్యూజిక్ వీడియో ‘లూట్ గయే’లో నటించింది. ఈ వీడియోకు యూట్యూబ్ లో ఒక బిలియన్ కు పైగా వ్యూస్ ఉన్నాయి.

5/5

2023లో నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘రంగబలి’ మూవీతో డెబ్యూ చేసింది యుక్తి. 2024లో మార్కో సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు కె ర్యాంప్ చేసింది. ఆమె చేతిలో కన్నడ, తెలుగు సినిమాలున్నాయి.

Related Photos