Ugadi 2025 wishes Telugu: విశ్వావసు నామ సంవత్సర ఉగాదికి ఈ ప్రియ మిత్రులకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి
Ugadi 2025 wishes Telugu: ఉగాది వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఈ శుభ సందర్భాన ఈ ప్రియ మిత్రులకు, బంధువులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి.
Published on: Mar 29, 2025 11:18 AM IST
1/7

Published on Mar 29, 2025 11:18 AM
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు
2/7

Published on Mar 29, 2025 11:18 AM
ఈ ఉగాది మీకు నవ్వు, ఆనందం, సంతృప్తితో నిండిన జీవితాన్ని అందించాలని కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు
3/7

Published on Mar 29, 2025 11:18 AM
తీపి, చేదు, కష్టం, సుఖం… అన్నీ కలిసిందే జీవితం. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీ జీవితంలో ఆనందం నింపాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు
4/7

Published on Mar 29, 2025 11:18 AM
ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు
5/7

Published on Mar 29, 2025 11:18 AM
ఉగాది శుభాకాంక్షలు
6/7

Published on Mar 29, 2025 11:18 AM
ఉగాది మీకు, మీ కుటుంబానికి ప్రేమ, నవ్వు, అపరిమితమైన ఆశీర్వాదలని అందించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు
7/7

Published on Mar 29, 2025 11:18 AM
ఈ ఉగాది మీకు అంతులేని ఆనందం, విజయం, గొప్ప జ్ఞాపకాలను మిగల్వాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది.

E-Paper

