...
...
Next Story

సూర్యాస్తమయం అయ్యాక ఈ మూడింటిని ఇంటికి తెచ్చుకోండి.. డబ్బుకు లోటు ఉండదు, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది!

వాస్తు ప్రకారం అనుసరిస్తే, ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం సానుకూల శక్తిని పొందడానికి, ధనం, సంతోషం కలగడానికి ఈ మార్పులు చేయండి. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు.

Published on: Jul 2, 2025, 16:30:07 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటి నుంచి దూరంగా ఉంటే, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాము. వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి ఒక్క వస్తువుకీ కూడా ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది. సానుకూలశక్తి లేదా ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. కొన్ని వస్తువులను సాయంత్రం సమయంలో ఇంటికి తెచ్చుకోవడం వలన, శుభ ఫలితాలను పొందవచ్చు.

సూర్యాస్తమయం అయ్యాక ఈ మూడింటిని ఇంటికి తెచ్చుకోండి
సూర్యాస్తమయం అయ్యాక ఈ మూడింటిని ఇంటికి తెచ్చుకోండి

సాయంత్రం సూర్యాస్తమయంఅయిన తర్వాత ఇంటికి వీటిని తెచ్చుకుంటే, సానుకూల మార్పులను చూడవచ్చు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో కొలువై ఉంటుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన, చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

వాస్తుప్రకారం సానుకూల శక్తిని పొందడానికి, ధనం, సంతోషం కలగడానికి ఈ మార్పులు చేయండి. వాస్తు ప్రకారం ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో ఉంటుంది. అదృష్టం, సంతోషం, ధనం, సానుకూల శక్తిని పొందవచ్చు.

సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో వీటిని ఇంటికి తీసుకొస్తే మంచిది

1.లక్ష్మీదేవి విగ్రహం

వాస్తు ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత లక్ష్మీదేవివిగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. దీనిని ఉత్తరం వైపున పెట్టాలి. ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించిన తర్వాత, పరవన్నం నైవేద్యంగా పెట్టండి.

2.కొబ్బరికాయ

లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక చిన్న కొబ్బరికాయను ఇంట్లోకి తీసుకురండి. దీని వలన ధనం, సంపద కలుగుతాయి. శుక్రవారంనాడు తీసుకు వస్తే మరీ మంచిది. లక్ష్మీదేవిని పూజించి, చిన్న కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి, ఆ కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి, డబ్బులు దాచుకునే చోట పెట్టండి. ఇక ధన ప్రవాహం పెరుగుతుంది.

3.లాఫింగ్ బుద్ధా

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe