...
...
Next Story

Dwidwadasha Yogam: మే 11 నుంచి ఈ 4 రాశుల వారికి రాజభోగం.. సూర్య-శుక్రుల ద్విద్వాదశ యోగంతో కనకవర్షం!

Dwidwadasha Yogam: మే 11న సూర్యుడు, శుక్రుడు పరస్పరం 30 డిగ్రీల దూరంలో ఉండటం వల్ల 'ద్విద్వాదశ యోగం' ఏర్పడబోతోంది. ఈ అరుదైన గ్రహ స్థితి కారణంగా వృషభం, సింహం, కన్య మరియు మకర రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఈ యోగ ప్రభావంతో ఈ రాశుల వారికి కెరీర్‌లో అద్భుతమైన ప్రమోషన్లు, వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి.

Published on: May 2, 2026, 15:30:27 IST
Advertisement

Dwidwadasha Yogam : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. వాటి సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం సూర్యుడు, శుక్రుడు ముప్పై డిగ్రీల దూరంలో ఉంటారు.

Dwidwadasha Yogam: మే 11 నుంచి ఈ 4 రాశుల వారికి రాజభోగం
Dwidwadasha Yogam: మే 11 నుంచి ఈ 4 రాశుల వారికి రాజభోగం

ఇది ద్విద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

మే 11న ద్విద్వాదశ యోగం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కెరీయర్లలో అద్భుతమైన మార్పులను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారికి పురోగతి ఉంటుంది. కెరీయర్లో మంచి మార్పులను చూస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ వస్తుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.

3.కన్య రాశి:

కన్య రాశి వారికి కూడా ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని విధంగా ప్రయోజనాలను పొందుతారు. సక్సెస్‌ను అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. కెరీయర్‌లో కూడా మంచి మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. పాత కాంటాక్టుల నుంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయి. మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.

4.మకర రాశి:

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks