పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): పుష్య మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: శనివారం
తిథి: సప్తమి ఉదయం 8:24 వరకు తర్వాత అష్టమి
నక్షత్రం: హస్త మధ్యాహ్నం 3.37 వరకు తర్వాత చిత్త
యోగం: అతిగండ సాయంత్రం 4:59 వరకు
కరణం: బవ ఉదయం 8.24 వరకు భాలవ రాత్రి 9:21 వరకు
అమృత కాలం: ఉదయం 9:09 నుంచి ఉదయం 10:53 వరకు
వర్జ్యం: రాత్రి 12:30 నుంచి రాత్రి 2:16 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:20 నుంచి ఉదయం 9:05 వరకు
రాహుకాలం: ఉదయం 9.38 నుంచి ఉదయం 11.00 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.46 నుంచి మధ్యాహ్నం 3.09 వరకు
పంచాంగం సమాప్తం