పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): వైశాఖ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: గురువారం
తిథి: చతుర్దశి రాత్రి 9:15 వరకు తర్వాత పౌర్ణమి
నక్షత్రం: చిత్త రాత్రి 2:12 వరకు తర్వాత స్వాతి
యోగం: వజ్ర రాత్రి 8:51 వరకు
కరణం: గరజి ఉదయం 8.30 వరకు వనిజ రాత్రి 9:15 వరకు
అమృత కాలం: రాత్రి 7:20 నుంచి రాత్రి 9:04 వరకు
వర్జ్యం: ఉదయం 8:56 నుంచి ఉదయం 10:40 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 10:07 నుంచి ఉదయం 10:57 వరకు మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:00 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 1.48 నుంచి మధ్యాహ్నం 3.22 వరకు
యమగండం: తెల్లవారుజామున 5.54 నుంచి ఉదయం 7.29 వరకు
పంచాంగం సమాప్తం