పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): పుష్య మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: బుధవారం
తిథి: ఏకాదశి సాయంత్రం 5:51 వరకు తర్వాత ద్వాదశి
నక్షత్రం: అనురాధ రాత్రి 2.56 వరకు తర్వాత జ్యేష్ఠ
యోగం: గండ రాత్రి 7:50 వరకు
కరణం: భాలవ సాయంత్రం 5.51 వరకు కౌలవా ఉదయం 7:06 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 5:10 వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:02 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.25 నుంచి మధ్యాహ్నం 1.48 వరకు
యమగండం: ఉదయం 8.16 నుంచి ఉదయం 9.39 వరకు
పంచాంగం సమాప్తం