...
...
Next Story

25 రోజులు మూడు రాశులకు అద్భుతం.. గురువు తిరోగమనంతో ధనం, కొత్త ఉద్యోగాలు, ప్రొమోషన్లతో పాటు బోలెడు లాభాలు!

గురువు నవంబర్ 11న గురువు తిరోగమనం చెందుతాడు. డిసెంబర్ 5 వరకు తిరోగమనంలోనే సంచరిస్తాడు. గురువు దాదాపు 25 రోజులు మిథున రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈ సమయంలో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఈ వ్యక్తుల సంపాదన పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ వ్యక్తుల వృత్తిలో పురోగతి ఉంటుంది

Published on: Jun 2, 2025, 13:30:00 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

వేద జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞానం, గురువు సంతానం, చదువు మొదలైన వాటికి కారకుడు. గురువు శుభగ్రహాలలో ఒకటి. 2025లో గురువు తిరోగమనంలో ఉంటాడు. నవంబర్ 11న గురువుతిరోగమనం చెందుతాడు. డిసెంబర్ 5 వరకు తిరోగమనంలోనే సంచరిస్తాడు. గురువు దాదాపు 25 రోజులు మిథున రాశిలో తిరోగమనంలో ఉంటాడు.

గురు గ్రహ తిరోగమనం
గురు గ్రహ తిరోగమనం

ఈ సమయంలో మూడురాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఈ వ్యక్తుల సంపాదన పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ వ్యక్తుల వృత్తిలో పురోగతి ఉంటుంది. గురువు తిరోగమనంతో ఏయే రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు? వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? వంటి విషయాలని తెలుసుకుందాం.

25 రోజులు గురువు తిరోగమనంలో ఉండడంతో, ఈ మూడు రాశుల వారి పంట పండినట్లే

గురువు తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది. కెరియర్లో విజయాలను అందుకుంటారు. బిజినెస్‌లో కూడా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక లాభాలను మూడు రాశుల వారు పొందబోతున్నారు.

1.సింహ రాశి

సింహరాశి వారికి గురువు తిరోగమనం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అనుకోకుండా ధనం చేతికి వస్తుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.

2.కన్యా రాశి

కన్యారాశి వారికి గురువు తిరోగమనం వలన అనేక లాభాలు ఉంటాయి. కెరియర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు రావచ్చు. మొత్తానికి ఈ రాశుల వారి జీవితంలో సంతోషం ఎక్కువవుతుంది.

3.తులా రాశి

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe