కర్కాటక రాశిలోకి గురువు, ఈ 3 రాశుల వారికి సువర్ణావకాశం.. ప్రమోషన్లు, శుభవార్తలు, సంతోషాలు!
గురువు సంచారం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. అక్టోబర్ నెలలో గురువు మిథున రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఇది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది.
గురువు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు సంచారం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. గురువు అతిచార 2032 వరకు ఉంటుంది, అంటే ఎప్పుడూ కదిలే వేగం కంటే మరింత వేగంగా సంచరిస్తాడు.

అక్టోబర్ నెలలో గురువుమిథున రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఇది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? గురువు కర్కాటక రాశి ప్రవేశంతో ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు? వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడంతో మూడు రాశుల వారికి బోలెడు లాభాలు
1.తులా రాశి:
గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో తులా రాశివారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం అరుస్తుంది. కొత్త ఉద్యోగాలను పొందుతారు, ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. భారీగా లాభాలను పొందుతారు. పేరు, ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు.
2.వృశ్చిక రాశి:
వృశ్చికరాశి వారికి గురువు కర్కాటక రాశి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో సక్సెస్‌ను పొందుతారు. రాశి విద్యార్థులు కూడా సక్సెస్‌ను పొందుతారు.
3.మీన రాశి:
మీనరాశి వారికి గురువు కర్కాటక రాశి సంచారంతో అనేక లాభాలను పొందవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. పిల్లలకు సంబంధించిన మంచి వార్తలు అందుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త సమాచారాన్ని కూడా పొందుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



