...
...
Next Story

కుబేరుడుకి ఈ నాలుగు రాశుల వారు అంటే ఎంతో ఇష్టం.. డబ్బు, సంపదతో సంతోషంగా ఉండచ్చు!

యక్షుల రాజు కుబేరుడు కొన్ని రాశుల వారిని ఇష్టపడతారు. వారి జీవితంలో సంతోషాలు ఉంటాయి. ఎల్లప్పుడూ కొన్ని రాశుల వారికి ఆశీర్వాదాలను కురిపిస్తాడు. దీంతో ఈ నాలుగు అదృష్ట రాశులు విజయాలను అందుకుంటారు, ధనవంతులు అవుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jul 3, 2025, 09:00:12 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మనకి మొత్తం 12 రాశులు ఉంటాయి. రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చెప్పడం తో పాటుగా, ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. యక్షుల రాజు కుబేరుడుకొన్ని రాశుల వారిని ఇష్టపడతారు. వారి జీవితంలో సంతోషాలు ఉంటాయి.

కుబేరుడుకి ఈ నాలుగు రాశుల వారు అంటే ఎంతో ఇష్టం (pinterest)
కుబేరుడుకి ఈ నాలుగు రాశుల వారు అంటే ఎంతో ఇష్టం (pinterest)

ఎల్లప్పుడూ కొన్ని రాశుల వారికి ఆశీర్వాదాలను కురిపిస్తాడు. దీంతో ఈ నాలుగు అదృష్ట రాశులు విజయాలను అందుకుంటారు, ధనవంతులు అవుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కుబేరుడుకి ఈ నాలుగు రాశుల వారు అంటే ఎంతో ఇష్టం:

1.వృషభ రాశి:

వృషభరాశి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఆర్థిక ఇబ్బందులే ఉండవు. వృషభ రాశి వారు ఐశ్వర్యదేవుడైన కుబేరుడు ఆశీర్వాదాలని కలిగి ఉంటారు. కుబేరుడికి వీరంటే ఎంతో ఇష్టం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ సంపద కొరతను ఎదుర్కోరు. ప్రతి రంగంలో విజయాన్ని అందుకుంటారు, సంతోషంగా ఉంటారు.

2.కర్కాటక రాశి:

కర్కాటకరాశి వారికి కూడా కుబేరుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కుబేరుడు ఈ రాశి వారికి ఆశీర్వాదాలను అందిస్తాడు. సంపద, ధనం కలిగి సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో బాగా కనెక్ట్ అయి ఉంటారు, వారి కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తారు. సమాజంలో ఈ రాశి వారికే గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి.

3.తుల రాశి:

తులరాశి వారికి కూడా కుబేరుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. తుల రాశి వారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారు ఏ పని చేయాలనుకున్నా, దానిని పూర్తిగా చేస్తారు. దీనితో జీవితంలో సక్సెస్ ని అందుకుంటారు.

4.ధనస్సు రాశి:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe