గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, భూమి శక్తి మొదలైన వాటికి కారకుడు. అయితే అక్టోబర్ చివర, నవంబర్లో కుజుడు సంచారంలో మార్పు ఉంటుంది.

ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మరి ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఈ సమయంలో ఏ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వంటి విషయాలను తెలుసుకుందాం.
రెండు సార్లు కుజ సంచారంలో మార్పు
కుజుడు అక్టోబర్ 27 అంటే నిన్న వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. అలాగే నవంబర్ 1న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 18 వరకు అనురాధ నక్షత్రంలో కుజుడు సంచారం చేస్తాడు. ఇలా రెండు సార్లు కుజుని సంచారంలో మార్పు రావడంతో ఈ రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి, నాలుగు రెట్లు వరకు ప్రయోజనాలను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
రెండు సార్లు కుజుడు సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు:
1.మిథున రాశి:
మిథున రాశి వారికి కుజుడు రెండుసార్లు రాశి మార్పు, సంచారంలో మార్పు చేయడంతో కెరీర్‌లో ఊహించని లాభాలు ఉంటాయి. ప్రమోషన్ రావచ్చు, జీతం పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలు ఎక్కువ అవుతాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి కూడా ఇది శుభ సమయం. ఇంట్లో సంతోషం పెరుగుతుంది.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి కుజ సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. రెండు సార్లు కుజుడు సంచారంలో మార్పు రావడంతో శుభఫలితాలు ఎదురవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
3.మకర రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి కుజ సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. రెండు సార్లు కుజుడు సంచారంలో మార్పు రావడంతో శుభఫలితాలు ఎదురవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
3.మకర రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి కుజుడు రెండుసార్లు సంచారంలో మార్పు చేయడంతో శుభఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకి కూడా ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. శుభవార్తలు వింటారు.