త్వరలో నవ పంచమి రాజయోగం, ఈ మూడు రాశులు పట్టిందల్లా బంగారమే.. వీరిలో మీరూ ఒకరవ్వచ్చు చూసుకోండి!
గ్రహాల సంచారము వలన మంగళకరమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఈ రాజయోగాలు సమస్త జీవరాశులపై కూడా శుభ ప్రభావాలను ఇస్తాయి. శని, బుధుడు సంయోగం చెందడంతో మూడు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది. ఈ మూడు రాశులు పట్టిందల్లా బంగారమే.
అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు తమ కదలికలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారము వలన మంగళకరమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఈ రాజయోగాలు సమస్త జీవరాశులపై కూడా శుభ ప్రభావాలను ఇస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక శుభ రాజయోగం ఏర్పడనుంది. ఆగస్టు తొలి వారంలో ఇది ఏర్పడుతుంది.

శని, బుధుడు కలిసి ఉంటారు. వీరు ఇద్దరూ కలిసి రావడం వలన నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. నవ పంచమ రాజయోగం మూడు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది. మరి అదృష్ట రాశులు ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
నవ పంచమ రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టం:
1.కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది. ఈ రాజయోగం వలన ఈ రాశి వారి బంధాలు బలపడతాయి. కెరియర్‌లో కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.
2.సింహ రాశి
సింహరాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక లాభాలను ఇస్తుంది. ఆదాయం కూడా పెరగవచ్చు. మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్‌ను అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు.
3.మిథున రాశి
మిథునరాశి వారికి నవ పంచమ రాజయోగం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్ కూడా రావచ్చు. పెద్ద బాధ్యతలను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పాత ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎక్కువ లాభం వస్తుంది. నాలుగు చక్రాల వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారికి సక్సెస్ ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



