పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): కార్తీక మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: మంగళవారం
తిథి: త్రయోదశి ఉదయం 7:12 వరకు తరవాత చతుర్దశి
నక్షత్రం: స్వాతి ఉదయం 7.52 వరకు తరవాత
యోగం: ఆయుష్మాన్ ఉదయం 8.07 వరకు
కరణం: వనిజ ఉదయం 7.12 వరకు విష్టి రాత్రి 8:27 వరకు
అమృత కాలం: రాత్రి 10:05 నుంచి రాత్రి 11:53 వరకు
వర్జ్యం: ఉదయం 11.18 నుంచి మధ్యాహ్నం 1.06 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:40 నుంచి ఉదయం 9:25 వరకు రాత్రి 10:44 నుంచి రాత్రి 11:35 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 2.48 నుంచి సాయంత్రం 4.12 వరకు
యమగండం: ఉదయం 9.13 నుంచి ఉదయం 10.37 వరకు
పంచాంగం సమాప్తం