ఈ తేదీల్లో పుట్టిన వారు పెద్దగా కష్ట పడుకుండానే త్వరగా సక్సెస్ అవుతారు!

కొన్ని తేదీల్లో పుట్టిన వారికి మాత్రం చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సక్సెస్‌ని అందుకోవాలని అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టపడకుండా ఈజీగా సక్సెస్‌ని అందుకుంటారు. ఎల్లప్పుడూ సక్సెస్ వీళ్ళ వద్దే ఉంటుంది. మరి వీరిలో మీరు ఒకరేమో తెలుసుకోండి. 

Published on: Jul 7, 2025, 13:30:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే న్యూమరాలజీప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి మాత్రం చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సక్సెస్‌ని అందుకోవాలని అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టపడకుండా ఈజీగా సక్సెస్‌ని అందుకుంటారు. ఎల్లప్పుడూ సక్సెస్ వీళ్ళ వద్దే ఉంటుంది. మరి వీరిలో మీరు ఒకరేమో తెలుసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వారు త్వరగా సక్సెస్ అవుతారు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు త్వరగా సక్సెస్ అవుతారు (pinterest)

ఈ తేదీల్లోపుట్టిన వారు కష్టపడకుండానే సక్సెస్‌ని అందుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పేరు, ప్రవర్తన ఎలా ఉంటుందనేది చెప్పవచ్చు. అదేవిధంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా న్యూమరాలజీ ఆధారంగా చెప్పవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం లైఫ్‌లో సక్సెస్‌ని అందుకుంటారు. ఎల్లప్పుడూ సక్సెస్ వారితోనే ఉంటుంది. మరి వారిలో మీరు ఒకరేమో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వారు త్వరగా సక్సెస్ అవుతారు

1.మూడు:

ఏదైనా నెలలో 3వ తేదీన పుట్టిన వారు బాగా మాట్లాడతారు. సులువుగాజీవితంలో సక్సెస్‌ని అందుకుంటారు. కొత్త వాళ్లతో కూడా ఏ భయం లేకుండా మాట్లాడగలరు. లైఫ్‌లో ఏం సాధించాలన్నా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అవకాశాలే వారిని వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడూ వారికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు. ఇతరులను ఆకట్టుకుంటారు. మీరు ఇతరులకు ఎక్కువ విలువ ఇస్తారు.

2.పదకొండు:

ఏదైనా నెలలో 11వ తేదీన పుట్టిన వారు కూడా లైఫ్లో విజయాలను అందుకుంటారు. మంచి స్థాయికి చేరుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. వారికి తగిన కెరీర్ ని ఎంచుకుంటారు.

3.పన్నెండు:

ఏదైనా నెలలో 12వ తేదీన పుట్టిన వారు జీవితంలో త్వరగా సక్సెస్‌ను అందుకుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతంగా ఉంటారు. దీంతో సులువుగాసక్సెస్‌ను అందుకుంటారు. పట్టుదలతో శ్రమిస్తారు. లైఫ్‌లో త్వరగా సక్సెస్‌ను పొందుతారు.

4.ఆరు:

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నంబర్ 6 వారిని కూడా సక్సెస్ ఎప్పుడూ భరిస్తుంది. ప్రేమ, శాంతి ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. ఎవరితో గొడవలు పడరు. మంచిగా మాట్లాడతారు. చాలామంది వీరికి పరిచయం అవుతూనే ఉంటారు. వాటి ద్వారా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More