నవరాత్రులు సెప్టెంబర్ 22 అంటే నిన్నటి నుంచి మొదలయ్యాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధించి అమ్మవారికి నైవేద్యాలని సమర్పిస్తాము.

రెండవ రోజు గాయత్రిరూపంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఈరోజు గాయత్రీ దేవిని పూజించేటప్పుడు వీటిని తప్పక చదువుకోండి. దీనితో అమ్మ అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండచ్చు.
గాయత్రీ స్త్రోత్రం
నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేక్షరీ
అజరే మరే మాతా త్రాహి మాం భవసాగరాత్ (1)
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికే మలే
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోస్తు తే (2)
అనంతకోటి బ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ
నిత్యానందే మహామాయే పరేశానీ నమోస్తుతే (3)
త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః (4)
పూషార్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాప్సరసాం గణాః (5)
రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ (6)
త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ (7)
త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ (8)
తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే (9)
చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే
స్వాహాకారేగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ (10)
నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ (11)
అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతానిచ
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే (12)
శక్తివంతమైన గాయత్రీ దేవి మంత్రాలు
ఈ మంత్రాలను గాయత్రీ దేవిని పూజించేటప్పుడు పఠిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలుకలుగుతాయి. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి పోతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది.
1.గణేశ గాయత్రి మంత్రం:
{{/usCountry}}ఈ మంత్రాలను గాయత్రీ దేవిని పూజించేటప్పుడు పఠిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలుకలుగుతాయి. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి పోతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది.
1.గణేశ గాయత్రి మంత్రం:
{{/usCountry}}ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి.. తన్నోదంతిః ప్రచోదయాత్...
2.నృసింహ గాయత్రి మంత్రం
ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి.. తన్నో నృసింహః ప్రచోదయాత్..
3.శివ గాయత్రి మంత్రం
ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నోరుద్రః ప్రచోదయాత్..
4.విష్ణు గాయత్రి మంత్రం
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి.. తన్నోవిష్ణుః ప్రచోదయాత్..
5.కృష్ణ గాయత్రి మంత్రం
ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి.. తన్నోకృష్ణ ప్రచోదయాత్..
6.లక్ష్మీ గాయత్రి మంత్రం
ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి.. తన్నోలక్ష్మీః ప్రచోదయాత్..
7.దుర్గా గాయత్రి మంత్రం
ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి.. తన్నోదుర్గా ప్రచోదయాత్..
8.హంస గాయత్రి మంత్రం
ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి.. తన్నోహంసః ప్రచోదయాత్..
9.తులసీ గాయత్రి మంత్రం
ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి.. తన్నో బృందాః ప్రచోదయాత్..