...
...
Next Story

శని దేవుడి ప్రత్యక్ష సంచారం కారణంగా ధన రాజయోగం ఏర్పడుతుంది.. ఈ 3 రాశుల వారి కెరీర్, సంపద విజృంభిస్తుంది!

శని ప్రత్యక్షంగా మారినప్పుడు అనేక రాశులపై ప్రభావం పడుతుంది. నవంబర్ 29న శని ప్రత్యక్షంగా మారతాడు. ఇది రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మరి, ఈ రాజయోగంతో ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jul 15, 2025, 13:30:08 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం, శని వయసు, అడ్డంకులు, న్యాయం, శ్రమ మొదలైన వాటికి కారకుడు. శనిగమనం జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుడు కొన్నిసార్లు తిరుగమనం చెందుతాడు. దీనితో కొన్ని రాశులకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శని ప్రత్యక్షంగా మారడం, జీవితంలో శుభ ఫలితాలను తీసుకొస్తుంది.

HT Image
HT Image

ఈ సంవత్సరం చివర్లో శని ప్రత్యక్షంగా మారతాడు. శని ప్రత్యక్షంగా మారినప్పుడు అనేక రాశులపైప్రభావం పడుతుంది. నవంబర్ 29న శని ప్రత్యక్షంగా మారతాడు. ఇది రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మరి, ఈ రాజయోగంతో ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శని ప్రత్యక్ష సంచారంతో రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి శని మార్పు అనేక ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా లాభాలు ఉంటాయి. మీ కోరికలు నెరవేరుతాయి. కొత్త బాధ్యతలను స్వీకరించి విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, డబ్బు బాగా సంపాదిస్తారు. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. కళా, సాహిత్యం, సృజనాత్మక రంగాల వారికి కూడా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

2.తులా రాశి

తులా రాశివారికి కూడా ఈ సమయం బాగుంటుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. చట్టపరమైన విషయాలలో విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశీ కంపెనీలకు సంబంధించిన పనిని కూడా పొందుతారు. వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయొచ్చు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు.

3.ధనస్సు రాశి

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe