పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): ఆశ్వయుజ మాసం
పక్షం: కృష్ణ పక్షం
వారం: ఆదివారం
తిథి: త్రయోదశి మధ్యాహ్నం 1:53 వరకు తరవాత చతుర్దశి
నక్షత్రం: ఉత్తర సాయంత్రం 5.46 వరకు తరవాత హస్త
యోగం: ఇంద్ర రాత్రి 1.55 వరకు
కరణం: వనిజ మధ్యాహ్నం 1.53 వరకు విష్టి రాత్రి 2.47 వరకు
అమృత కాలం: ఉదయం 9.57 నుంచి ఉదయం 11.42 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 3.04 నుంచి తెల్లవారుజామున 4.50 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 5:01 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.21 నుంచి సాయంత్రం 5.48 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.01 నుంచి మధ్యాహ్నం 1.27 వరకు
పంచాంగం సమాప్తం