కుజ నక్షత్ర సంచారం నవంబర్: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. దీంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుజ సంచారంలో మార్పు

ఇది ఇలా ఉంటే, కుజుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. నవంబర్ నెలలో చూసినట్లయితే, నక్షత్రాన్ని మారుస్తాడు. అనురాధ నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం జరుగుతుంది. నవంబర్ 1, శనివారం ఉదయం 8:28కి కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి శని. నవంబర్ 18 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు.
అనురాధ నక్షత్రం
మరి కుజ నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం. కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశుల వారి సంపద పెరుగుతుంది, భూమి, భవనాలు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ నక్షత్ర సంచారం మీకు కూడా శుభప్రదంగా ఉందో లేదో తెలుసుకోండి.
నవంబర్ 1న కుజ నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.మిథున రాశి:
మిథున రాశి వారికి కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
ధైర్యం ఎక్కువవుతుంది. కష్టపడి పని చేస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయంలో పురోగతి ఉంటుంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పొందుతారు. సంతోషం, సంపద పెరుగుతాయి. వ్యాపారులకూ ఇది మంచి సమయం.
2.మకర రాశి:
{{/usCountry}}ధైర్యం ఎక్కువవుతుంది. కష్టపడి పని చేస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయంలో పురోగతి ఉంటుంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పొందుతారు. సంతోషం, సంపద పెరుగుతాయి. వ్యాపారులకూ ఇది మంచి సమయం.
2.మకర రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎప్పటినుంచో రావాల్సిన ధనం ఈ రాశి వారి చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శుభవార్తలు వింటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతాయి. పని ప్రాంతంలో పురోభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకూ ఇది మంచి సమయం.
3.తులా రాశి:
తులా రాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటల్లో మాధుర్యం ఉంటుంది. ప్రియమైన వారి మద్దతును పొందుతారు. కుటుంబాలు వృద్ధి చెందుతాయి. ఇది కూడా మంచి సమయం. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.