...
...
Next Story

ఈ నాలుగు రాశుల వారు కష్టాలను తట్టుకుంటారు.. ఎన్ని బాధలున్నా నవ్వుతూ ఉంటారు!

రాశుల ఆధారంగా ముందు జరగబోయే విషయాల గురించి తెలుసుకోవచ్చు. కెరీర్, వైవాహిక జీవితం ఇలా అన్నిటి గురించి కూడా రాశుల ఆధారంగా తెలుసుకోవచ్చు. కొన్ని రాశుల వారు తీరు, ప్రవర్తన ఒకలా ఉంటే, మరి కొన్ని రాశుల వారికి ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. ఈ రాశుల వారు ఫీలింగ్స్ బయట పెట్టరు.

Published on: Jul 14, 2025, 16:30:09 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మనకు మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా తీరు, ప్రవర్తన ఎలా ఉందో చెప్పడమే కాకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ముందు జరగబోయే విషయాల గురించి తెలుసుకోవచ్చు. కెరీర్, వైవాహిక జీవితం ఇలా అన్నిటి గురించి కూడా రాశుల ఆధారంగా తెలుసుకోవచ్చు.

ఈ నాలుగు రాశుల వారు కష్టాలను తట్టుకుంటారు (pinterest)
ఈ నాలుగు రాశుల వారు కష్టాలను తట్టుకుంటారు (pinterest)

కొన్ని రాశులవారు తీరు, ప్రవర్తన ఒకలా ఉంటే, మరి కొన్ని రాశుల వారికి ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. కొంతమంది వారి భావాలను బయటకు చెప్పేస్తుంటారు, భావాలను దాచుకోవడం వారికి కష్టం. కొంతమంది మాత్రం వారి భావనలను అస్సలు బయట పెట్టరు, ఎంత గాయమైనా, ఏ మాత్రం బాధ ఉన్నా బయటకి చెప్పుకోరు, మనసులోనే ఉంచుకుంటారు. ఈ రాశుల వారు అయిష్టాలని కానీ, వారి ఫీలింగ్స్‌ని కానీ ఇతరులతో పంచుకోరు. మరి ఆ రాశుల వారు ఎవరు? వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.

ఈ రాశుల వారు ఫీలింగ్స్ బయట పెట్టరు:

1.కర్కాటక రాశి

కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారు దేన్నైనా బాగా అర్థం చేసుకుంటారు. వారు ఎమోషన్స్‌ని ఏ మాత్రం బయట పెట్టరు. వారికి ఇష్టం లేని వాటిని కూడా బయటకు చెప్పరు. మర్యాదగా ఉంటారు.

2.మీన రాశి

మీన రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు కూడా వారి భావాలను బయట పెట్టరు. టెన్షన్, గొడవలు జరగకుండా చూసుకుంటారు. ఏదైనా బాగా బాధ పెట్టినా, ఏ విషయమైనా బాగా బాధ పెట్టినా కూడా దానిని దాచేస్తారు, తప్ప బయటకి చెప్పరు.

3.తులా రాశి

మకరరాశికి అధిపతి శని. ఈ రాశి వారు ఏ విషయాన్నైనా బాగా అర్థం చేసుకోగలరు. వారి మెదడులో వచ్చే ఆలోచనలను బయట పెట్టరు. బాగా దగ్గర అనుకుంటే తప్ప, వారు ఏ విషయాన్ని కూడా పంచుకోరు. హృదయ లోలోపలే వారి భావనలను ఉంచుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe