Today Panchangam: ఈరోజు శుక్రవారం, త్రయోదశి, అశ్విని నక్షత్రం వేళ అమృత కాలం, రాహుకాలంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో పంచాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల కలయికే పంచాంగం. మే 15, శుక్రవారం నాటి గ్రహ గతులు, వర్జ్యం మరియు ఇతర కీలక సమయాలను మన పాఠకుల కోసం ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాం.
Published on: May 15, 2026, 03:00:06 IST

E-Paper



