పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): ఆశ్వయుజ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: మంగళవారం
తిథి: పాడ్యమి మధ్యాహ్నం 2:02 వరకు తర్వాత విదియ
నక్షత్రం: విశాఖ ఉదయం 9:13 వరకు తర్వాత అనురాధ
యోగం: శోభన తెల్లవారుజామున 3:08 వరకు
కరణం: బవ మధ్యాహ్నం 2:02 వరకు భాలవ రాత్రి 2:54 వరకు
అమృత కాలం: రాత్రి 12:13 నుంచి రాత్రి 1:58 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 1:42 నుంచి మధ్యాహ్నం 3:27 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:37 నుంచి ఉదయం 9:22 వరకు రాత్రి 10:43 నుంచి రాత్రి 11:34 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 2.48 నుంచి సాయంత్రం 4.13 వరకు
యమగండం: ఉదయం 9.11 నుంచి ఉదయం 10.35 వరకు
పంచాంగం సమాప్తం