పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): ఆశ్వయుజ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: ఆదివారం
తిథి: సప్తమి మధ్యాహ్నం 2:55 వరకు తర్వాత అష్టమి
నక్షత్రం: పుష్యమి తెల్లవారుజామున 4:28 వరకు తరవాత ఆశ్లేష
యోగం: సాధ్య మధ్యాహ్నం 2:34 వరకు
కరణం: బవ మధ్యాహ్నం 2:55 వరకు భాలవ రాత్రి 2:00 వరకు
అమృత కాలం: రాత్రి 10:23 నుంచి రాత్రి 11:55 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 1:16 నుంచి మధ్యాహ్నం 2:47 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:09 నుంచి సాయంత్రం 4:55 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.15 నుంచి సాయంత్రం 5.41 వరకు
యమగండం: ఉదయం 11.59 నుంచి మధ్యాహ్నం 1.25 వరకు
పంచాంగం సమాప్తం