ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ రాశుల వరకే కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. పూజ చేసుకోవడానికి శుభముహూర్తాన్ని తెలుసుకోండి. చాలా చోట్ల ఈరోజు గోవర్ధన పూజ చేస్తారు. శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు చేస్తారు. గోవర్ధన పూజలో ఆవులకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి ఆహారాన్ని పెడతారు. కృష్ణుడు కోసం 56 నైవేద్యాలను సమర్పిస్తారు.
గోవర్ధన పూజ 2025

గోవర్ధన పూజ ఏ సమయానికి చేసుకోవాలనే విషయానికి వస్తే.. ఉదయం 6:30 నుంచి 8:47 వరకు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 3:36 నుంచి 5:52 వరకు గోవర్ధన పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
శ్రీకృష్ణుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశుల వారిపై ఉంటాయి. దీంతో ఈ రాశుల వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు, ఇబ్బందులు ఏమి ఉండవు, ఆనందంగా ఉంటారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి ఎప్పుడూ సంతోషమే.
ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ మూడు రాశులకు శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం
1.సింహ రాశి:
సింహ రాశి వారికి కృష్ణుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కృష్ణుడి అనుగ్రహంతో ఈ రాశి వారు ఈరోజు గోవర్ధన పూజను సంతోషంగా చేస్తారు. వ్యాపారస్తులకి ఇది మంచి సమయం. కెరీర్ దూసుకుపోతుంది. ఊహించని విజయాలను అందుకుంటారు. ఈరోజు గోవర్ధన పూజ వేళ ఎరుపు రంగు స్వీట్లను, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీకు బాగా కలిసి వస్తుంది.
2.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈరోజు గోవర్ధన పూజ వేళ శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఎర్రటి స్వీట్లు, కూరగాయలు శ్రీకృష్ణుడికి సమర్పిస్తే బాగా కలిసి వస్తుంది. గోవర్ధన పూజ వేళ పూజ చేసి భగవంతున్ని ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇబ్బందులు ఏమి ఉండవు.
3.కుంభ రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈరోజు గోవర్ధన పూజ వేళ శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఎర్రటి స్వీట్లు, కూరగాయలు శ్రీకృష్ణుడికి సమర్పిస్తే బాగా కలిసి వస్తుంది. గోవర్ధన పూజ వేళ పూజ చేసి భగవంతున్ని ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇబ్బందులు ఏమి ఉండవు.
3.కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి గోవర్ధన పూజ అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారులకి ఈ సమయం బాగుంటుంది. కృష్ణుని అనుగ్రహంతో ఈ రాశి వారి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.
కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకుపచ్చని కూరగాయలు, స్వీట్లను శ్రీకృష్ణుడికి రోజు సమర్పిస్తే మీకు బాగుంటుంది. మొత్తానికి గోవర్ధన పూజ ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.