...
...
Next Story

శుక్రుడి రాశి మార్పు: వృషభంలోకి శుక్రుడు, ఈ ఏడు రాశుల వారి జీవితాల్లో శ్రేయస్సు, సంపద!

శుక్రుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, భౌతిక సౌకర్యాలు, ఆర్థిక లాభాలను అందిస్తాడు. శుక్రుడి రాశి మార్పు పన్నెండు రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ ఏడు రాశులకు మాత్రం అనేక లాభాలను ఇస్తుంది. మరి ఈ రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

Published on: Jun 28, 2025, 09:00:04 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

జూన్ 29న మధ్యాహ్నం రెండు గంటలకు శుక్రుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, భౌతిక సౌకర్యాలు, ఆర్థిక లాభాలను అందిస్తాడు.

వృషభరాశిలోకి శుక్రుడు
వృషభరాశిలోకి శుక్రుడు

శుక్రుడిరాశి మార్పు, రాశుల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలుసుకుందాం.

శుక్రుడి రాశి మార్పు ఏ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది:

1.మేష రాశి:

మేష రాశి వారికి శుక్రుడు వృషభ రాశి సంచారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడి రాశి మార్పుతో, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి నుంచి బాగా లాభాలు వస్తాయి. కుటుంబ సమతుల్యత కూడా ఉంటుంది.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

3.కర్కాటక రాశి:

కర్కాటకరాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక విధాలుగా సహాయపడుతుంది. ఈ సమయంలో, ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి కూడా డబ్బులు వస్తాయి. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమ జీవితంలో కూడా మంచి మార్పులు ఉంటాయి.

4.కన్య రాశి:

కన్య రాశివారికి శుక్రుని రాశి మార్పు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. విదేశాలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. ప్రేమ జీవితం కూడా మధురంగా మారుతుంది.

5.ధనుస్సు రాశి:

ధనుస్సురాశి వారికి శుక్రుని రాశి మార్పు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు పని ప్రదేశంలో సక్సెస్‌ను అందుకుంటారు. ఆరోగ్యం కూడా నెమ్మదిగా మెరుగుపడుతుంది.

6.మకర రాశి:

మీన రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు చిన్న చిన్న ట్రిప్స్ వేస్తారు. కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ధైర్యం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks