Jaquelin Fernandes: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త మ్యూజిక్ వీడియో 'జుగ్ని' (Jugni) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల 'వెల్కమ్ టు ది జంగిల్' మూవీతో ఏకంగా రూ.120 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రాబట్టి మంచి జోష్ మీదున్న ఈ భామకు.. ఇప్పుడు ఒక విచిత్రమైన వివాదం చుట్టుముట్టింది. ఈ పాటలో ఆమె మితిమీరిన ఎక్స్‌పోజింగ్, దానిని అలాగే యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు వివాదం ఏంటి?

పాపులర్ సింగర్ బి ప్రాక్ పాడిన 'జుగ్ని' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఇటీవల యూట్యూబ్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ పాటలోని ఒక డ్యాన్స్ సీక్వెన్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వేసుకున్న డ్రెస్ ఓ చోట మరీ ఆమె బూబ్స్ మొత్తం కనిపించేలా చేసింది. దీనిని చూసీచూడనట్లు మేకర్స్ అలాగే మొదట యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయడంతో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.
వీడియోలో ఆమె బోల్డ్ లుక్స్ మితిమీరిపోయాయని, ఎడిటింగ్‌లో టీమ్ సరిగ్గా చెక్ చేసుకోకుండానే ఆ సీన్‌ను అలానే వదిలేసిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్లిప్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్, షార్ట్ వీడియోలు నిమిషాల్లో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి.
యూట్యూబ్‌లో బ్లర్.. అయినా ఆగని రచ్చ!
వివాదం ముదరడంతో మేకర్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. యూట్యూబ్‌లో ఉన్న అఫీషియల్ వీడియోలోని ఆ పర్టికులర్ బోల్డ్ సీక్వెన్స్‌ను మేకర్స్ బ్లర్ చేశారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయిందని సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
ఎంత పెద్ద మేకర్స్ అయినా, స్టార్ హీరోయిన్ అయినా రిలీజ్ కంటే ముందే ఆ సీన్‌ను ఎలా గమనించలేకపోయారో అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక పొరపాటా లేక కావాలనే ఆడియన్స్ అటెన్షన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంటా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ట్రెండింగ్‌లో 'జుగ్ని'.. జాక్వెలిన్ కెరీర్ గ్రాఫ్
ఏది ఏమైనా ఈ వివాదం పాట వ్యూస్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం 'జుగ్ని' సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. బి ప్రాక్ ఎనర్జిటిక్ వాయిస్, జాక్వెలిన్ గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల కిందట రిలీజైన ఈ పాటకు ఇప్పటికే 14 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం విశేషం.
{{/usCountry}}ఏది ఏమైనా ఈ వివాదం పాట వ్యూస్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం 'జుగ్ని' సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. బి ప్రాక్ ఎనర్జిటిక్ వాయిస్, జాక్వెలిన్ గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల కిందట రిలీజైన ఈ పాటకు ఇప్పటికే 14 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం విశేషం.
{{/usCountry}}గతంలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ 'కిక్', 'జుడ్వా 2', 'రేస్ 3' లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్‌తో బాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల వివాదాల వల్ల కొంతకాలం వార్తల్లో నిలిచిన ఈ భామ.. 'వెల్కమ్ టు ది జంగిల్' సినిమా భారీ విజయం సాధించడంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త పాట వివాదం మళ్లీ ఆమె పేరును బి టౌన్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చేసింది.