Kia Sorento on road price : హైదరాబాద్​లో కియా సోరెంటో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Kia Sorento on road price in Hyderabad : కియా సోరెంటో ఎస్​యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరి హైదరాబాద్​లో ఈ సోరెంటో ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతో మీకు తెలుసా? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 8, 2026, 10:45:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్.. తన ఫ్లాగ్​షిప్ ఎస్​యూవీ ‘సోరెంటో’ను ఇండియాలో ఇటీవలే లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎస్​యూవీ 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్స్​లో అందుబాటులోకి వచ్చింది. మరి మీరు కూడా ఈ కియా సోరెంటోని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో కియా సోరెంటో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

కియా సోరెంటో ఎస్​యూవీ..
కియా సోరెంటో ఎస్​యూవీ..

హైదరాబాద్​లో కియా సోరెంటో ఆన్​రోడ్​ ప్రైజ్..

కియా సోరెంటో హెచ్​టీఈ 7 సీటర్ డీజిల్- రూ. 34.86 లక్షలు

హెచ్​టీఈ హైబ్రిడ్ 7 సీటర్ పెట్రోల్- రూ. 36.52 లక్షలు

హెచ్​టీఈ (ఓ) 7 సీటర్ డీజిల్- రూ. 36.52 లక్షలు

హెచ్​టీఈ (ఓ) హైబ్రిడ్ 7 సీటర్ పెట్రోల్- రూ. 38.37 లక్షలు

హెచ్​టీకే 7 సీటర్ డీజిల్- రూ. 40.21 లక్షలు

హెచ్​టీకే 6 సీటర్ డీజిల్- రూ. 40.45 లక్షలు

హెచ్​టీకే (ఏ) 7 సీటర్ డీజిల్- రూ. 41.68 లక్షలు

హెచ్​టీకే (ఏ) 6 సీటర్ డీజిల్- రూ. 41.68 లక్షలు

హెచ్​టీకే (ఏ) బ్లాక్ లైన్ 7 సీటర్ డీజిల్- రూ. 41.68 లక్షలు

హెచ్​టీకే (ఏ) బ్లాక్ లైన్ 6 సీటర్ డీజిల్- రూ. 41.93 లక్షలు

హెచ్​టీకే హైబ్రిడ్ 7 సీటర్ పెట్రోల్- రూ. 42.05 లక్షలు

హెచ్​టీకే (ఏ) 7 సీటర్ హైబ్రిడ్- రూ. 43.28 లక్షలు

హెచ్​టీకే (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 7 సీటర్- రూ. 43.53 లక్షలు

హెచ్​టీకే (ఏ) హైబ్రిడ్ 6 సీటర్ పెట్రోల్- రూ . 43.53 లక్షలు

హెచ్​టీకే (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 6 సీటర్- రూ. 43.77 లక్షలు

హెచ్​టీఎక్స్ 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.35 లక్షలు

హెచ్​టీఎక్స్ 6 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.60 లక్షలు

హెచ్​టీఎక్స్ బ్లాక్ లైన్ 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.60 లక్షలు

హెచ్​టీఎక్స్ (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 46.72 లక్షలు

హెచ్​టీఎక్స్ బ్లాక్ లైన్ 6 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 46.48 లక్షలు

హెచ్​టీఎక్స్ (ఏ) 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 47.58 లక్షలు

హెచ్​టీఎక్స్ (ఏ) 6 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 47.83 లక్షలు

హెచ్​టీఎక్స్ (ఏ) బ్లాక్ లైన్ 7 సీటర్ డీజిల్ ఏడబ్ల్యూడీ- రూ. 48.07 లక్షలు

హెచ్​టీఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 48.19 లక్షలు

హెచ్​టీఎక్స్ బ్లాక్ లైన హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 48.44 లక్షలు

హెచ్​టీఎక్స్ హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ పెట్రోల్- రూ. 48.44 లక్షలు

హెచ్​టీఎక్స్ బ్లాక్ లైన్ హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 48.69 లక్షలు

హెచ్​టీఎక్స్ (ఏ) హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 49.42 లక్షలు

హెచ్​టీఎక్స్ (ఏ) బ్లాక్ లైన్ హైబ్రిడ్ 7 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 49.67 లక్షలు

హెచ్​టీఎక్స్ (ఏ) హైబ్రిడ్ 6 సీటర్ ఏడబ్ల్యూడీ- రూ. 49.67 లక్షలు

సాధారణంగా ఏదైనా కారును లాంచ్​ చేసినప్పుడు.. ఆటోమొబైల్​ సంస్థలు కేవలం ఎక్స్​షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ వాటి ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే ఏదైనా వాహనాన్ని కొనేముందు దాని ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ని తెలుసుకోవడం చాలా అవసరం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More