
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5తో పాపులర్ అయిన సిరి హనుమంత్ మొన్నటివరకు జబర్దస్త్ యాంకర్‌గా చేసి మానేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది సిరి హనుమంత్.
రీసెంట్‌గా మెరూన్ కలర్ ట్రాన్స్‌పరెంట్ చీరలో అందంగా మెరిసింది బ్యూటిఫుల్ సిరి హనుమంత్. అక్కడక్కడ చమ్కీలతో ఉన్న ఈ సారీలో సిరి హనుమంత్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.
ట్రాన్స్‌పరెంట్ చీరలో తళుక్కుమన్న బుల్లితెర బ్యూటీ సిరి హనుమంత్ ఎదపై పావురంతో స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది. ఆ పావురాన్ని ఫొకస్ చేస్తూ మరి ఫొటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
నడుము, నాభి అందాలు కనిపించేలా ట్రాన్స్‌పరెంట్ చీరలో దర్శనం ఇచ్చిన సిరి హనుమంత్ క్యూట్ స్మైల్‌తో అట్రాక్ట్ చేసింది. కొంటెగా చూస్తున్న గ్లామర్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
గ్లామర్‌తో అట్రాక్ట్ చేసే బిగ్ బాస్ బ్యూటి సిరి హనుమంత్ జిమ్‌లో వివిధ కసరత్తులో కష్టపడుతుంటుంది. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది బ్యూటిఫుల్ సిరి.