దీపావళి తర్వాత నుంచి ఈ రాశులకు కాసుల వర్షం.. విపరీతమైన అదృష్టం, కొత్త అవకాశాలు, విజయాలతో పాటు ఎన్నో!

By Peddinti Sravya, Hyderabad
Published on Sept 22, 2025 11:39 am IST

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. దీపావళి తర్వాత, అంటే అక్టోబర్ 24న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి సానుకూల మార్పులు కనిపిస్తాయి.

1 / 5

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు తెలివితేటలకు పెట్టింది పేరు. దీపావళి తర్వాత, అంటే అక్టోబర్ 24న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Sept 22, 2025 11:39 am IST

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు తెలివితేటలకు పెట్టింది పేరు. దీపావళి తర్వాత, అంటే అక్టోబర్ 24న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.

(pinterest)

2 / 5

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి సానుకూల మార్పులు కనిపిస్తాయి. వ్యాపారం, ప్రేమ, ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరి ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Sept 22, 2025 11:39 am IST

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి సానుకూల మార్పులు కనిపిస్తాయి. వ్యాపారం, ప్రేమ, ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరి ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.

(pinterest)

3 / 5

కుంభ రాశి: కుంభ రాశి వారికి దీపావళి తర్వాత అదృష్టం రెట్టింపు కానుంది. ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ప్రేమ పెరుగుతుంది. సంతోషకరమైన వాతావరణం చూస్తారు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Sept 22, 2025 11:39 am IST

కుంభ రాశి: కుంభ రాశి వారికి దీపావళి తర్వాత అదృష్టం రెట్టింపు కానుంది. ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ప్రేమ పెరుగుతుంది. సంతోషకరమైన వాతావరణం చూస్తారు.

(pinterest)

4 / 5

తులా రాశి: తులా రాశి వారికి దీపావళి తర్వాత బాగుంటుంది. అక్టోబర్ 24న బుధుడి అనుగ్రహంతో ఈ రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది. కోరుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Sept 22, 2025 11:39 am IST

తులా రాశి: తులా రాశి వారికి దీపావళి తర్వాత బాగుంటుంది. అక్టోబర్ 24న బుధుడి అనుగ్రహంతో ఈ రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది. కోరుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.

(pinterest)

5 / 5

మిథున రాశి: మిథున రాశి వారి అదృష్టం పెరుగుతుంది. బుధుని సంచారం వలన ఆర్థిక జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. సౌకర్యాలను అనుభవిస్తారు. ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో మిథున రాశి వారు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతారు. పోటీల్లో కూడా విజయం దక్కుతుంది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Sept 22, 2025 11:39 am IST

మిథున రాశి: మిథున రాశి వారి అదృష్టం పెరుగుతుంది. బుధుని సంచారం వలన ఆర్థిక జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. సౌకర్యాలను అనుభవిస్తారు. ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో మిథున రాశి వారు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతారు. పోటీల్లో కూడా విజయం దక్కుతుంది.

(pinterest)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!