
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను చూశారా? ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
లైట్ బ్లూ షర్ట్ లో క్రేజీ ఫొటోలను ఐశ్వర్య రాజేష్ ఇవాళ (అక్టోబర్ 2) సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్ ప్లే చేసిన ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ఇవాళ ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రంలో ఆమె అమ్మవారి గెటప్ లోనూ కనిపించింది.
మహేంద్రగిరి వారాహి మూవీలో సుమంత్ హీరో. ఇది వారాహి అమ్మవారి శాపం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది.
ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా మారిపోయింది. మధ్యలో ఇలా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రచ్చలేపుతోంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}