...
...
Next Story

Aishwarya Rajesh: ఓటీటీ సిరీస్‌తో ట్రెండింగ్‌.. ఇన్‌స్టాలో గ్లామ‌ర్ పిక్స్‌.. అదుర్స్ అనిపిస్తున్న ఐశ్వ‌ర్య రాజేష్‌

Aishwarya Rajesh: ఓ వైపు సినిమాలు, మరోవైపు సిరీస్ లతో దూసుకెళ్తోంది మన భాగ్యం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఇసాకపట్నం సిరీస్ తో ఓటీటీలో అదరగొడుతోంది. తాజాగా ఇన్ స్టాలో గ్లామర్ పిక్స్ తో హీట్ పెంచేసింది.

Published on: Jul 3, 2026, 12:53:54 IST
Advertisement
<p>నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టే ఐశ్వర్య రాజేష్.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ పిక్స్ తో హీట్ పెంచేసింది. </p>

నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టే ఐశ్వర్య రాజేష్.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ పిక్స్ తో హీట్ పెంచేసింది.

’అన్ని మనకు ఫేవర్ గానే జరుగుతున్నాయనుకుని జీవించాలి‘ అనే క్యాప్షన్ తో ఈ గ్లామర్ పిక్స్ ను ఐశ్వర్య రాజేష్ షేర్ చేసింది.

ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర పోషించిన ‘ఇసాకపట్నం’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో ఇసాకపట్నం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో సముద్రఖని తదితరులు నటించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ లలో ఇసాకపట్నం ట్రెండింగ్ నంబర్ 3గా ఉంది.

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా ఐశ్వర్య రాజేష్ అలరించింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది ఈ భామ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe