
సినిమాా ఈవెంట్లు, టీవీ షోలు, ప్రమోషన్లతో బిజీ అయిపోయింది యాంకర్ స్రవంతి చొక్కారపు. మరోవైపు సినిమాల్లోనూ యాక్టింగ్ చేసేస్తోంది.
హే భగవాన్ మూవీతో బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతోంది స్రవంతి చొక్కారపు. ఇందులో సుహాస్ హీరో. రీసెంట్ గా టీజర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసింది స్రవంతి.
2009లో ఇండస్ట్రీలోోకి నటి కావాలనే ఆశతో వచ్చింది స్రవంతి చొక్కాారపు. ఇన్నాళ్లకు హే భగవాన్ సినిమాతో డెబ్యూ చేస్తోంది ఈ భామ.
పవన్ కల్యాణ్ డివోటీగా ఆయన్నే ఇన్ స్పిరేషన్ గా తీసుకుని, గివ్ అప్ ఇవ్వకుండా నిలబడ్డానని స్రవంతి తెలిపింది.
హే భగవాన్ టీజర్ లాంఛ్ ఈవెంట్లో అడిగిన ప్రశ్నకు స్రవంతి సమాధానాలు ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చారు కదా యాంకరింగ్ మానేస్తారా? అనే ప్రశ్నకు.. ‘‘అయిదు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే యాంకరింగ్ కారణం. అది వదలను’’ అని స్రవంతి తెలిపింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}