టెన్త్ విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు - ఏపీ విద్యాశాఖ కసరత్తు..!

By , Andhrapradesh
Published on Dec 03, 2025 01:06 pm IST

ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనుంది. మరోవైపు ఇప్పట్నుంచి పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

1 / 6

ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనుంది. ఈ సరికొత్త విధానంపై త్వరలోనే పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేయనుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 03, 2025 01:06 pm IST

ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనుంది. ఈ సరికొత్త విధానంపై త్వరలోనే పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేయనుంది.

2 / 6

టీచర్లకు వచ్చే గ్రేడ్ల ఆధారంగా వారి పని తీరును కూడా అంచనా వేస్తారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఉత్తమ టీచర్ అవార్డులకు సైతం దీన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశాలున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 03, 2025 01:06 pm IST

టీచర్లకు వచ్చే గ్రేడ్ల ఆధారంగా వారి పని తీరును కూడా అంచనా వేస్తారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఉత్తమ టీచర్ అవార్డులకు సైతం దీన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశాలున్నాయి.

3 / 6

మరోవైపు టెన్త్ వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ఇప్పట్నుంచే కసరత్తు చేస్తోంది.ఇన్విజిలేషన్‌ డ్యూటీల కోసం రాష్ట్రస్థాయి నుంచే పంపనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి సైతం రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచే టీచర్లను ఎంపిక చేస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 03, 2025 01:06 pm IST

మరోవైపు టెన్త్ వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ఇప్పట్నుంచే కసరత్తు చేస్తోంది.ఇన్విజిలేషన్‌ డ్యూటీల కోసం రాష్ట్రస్థాయి నుంచే పంపనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి సైతం రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచే టీచర్లను ఎంపిక చేస్తారు.

4 / 6

వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే తెలిపింది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 03, 2025 01:06 pm IST

వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే తెలిపింది.

5 / 6

ప్రస్తుతం రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు టెన్త్ విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీ కూడా దాటితే రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకునే వీలుంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 03, 2025 01:06 pm IST

ప్రస్తుతం రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు టెన్త్ విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీ కూడా దాటితే రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకునే వీలుంటుంది.

6 / 6

వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 03, 2025 01:06 pm IST

వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!