హైదరాబాద్ డిస్ట్రిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు - ఇలా అప్లయ్ చేసుకోండి

హైదరాబాద్ డిస్ట్రిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 32 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

Published on: Oct 29, 2025 12:40 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు జిల్లాల్లోని సహకార బ్యాంకుల్లో ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా హైయదరాబాద్ డిస్ట్రిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 29, 2025 12:40 PM

2/6

హైదరాబాద్ డిస్ట్రిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో 32 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు.

3/6

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ అర్హతగా ఉండాలి. అంతే కాకుండా… తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఆంగ్ల భాష పరిజ్ఞానం కూడా తప్పనిసరి. దరఖాస్తుదారుడి వయసు 01.10.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి.

4/6

రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 - రూ.64,480 మధ్య చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

5/6

దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు ముందుగా https://tgcab.bank.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా కనిపిస్తాయి. న్యూ రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ జిల్లాల వారీగా వివరాలు ఉంటాయి. ముందుగా అప్లికేషన్ ఫీజు(జనరల్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.750.) చెల్లించాలి. మీ ప్రాథమిక వివరాలు, ఫొటో, సంతకంతో పాటు పలు పత్రాలను అప్ లోడ్ చేయాలి. చివరిగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక రాత పరీక్ష 160 మార్కులగాను నిర్వహిస్తారు.

6/6

ఈ పోస్టుల దరఖాస్తు చేసుకునేందుకు https://ibpsreg.ibps.in/dccbsep25/basic_details.php లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు.

Related Photos