...
...
Next Story

Priyanka Jain: ఎర్రచీరలో.. పంట చేనులో.. బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక ఫొటోలు..సొగసు చూడతరమా.. రెడ్ హాట్ అంటున్న బాయ్ ఫ్రెండ్

Priyanka Jain: బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్ ఎర్ర చీరలో హాట్ అందాలతో మెరిసిపోయింది. పంట చేనులో ఈ భామ పోజులు తెగ వైరల్ గా మారాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా రెడ్ హాట్ అని కామెంట్ పెట్టడం విశేషం.

Published on: Jul 15, 2026, 12:59:40 IST
Advertisement
<p>సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఎర్ర చీరలో ఎలా మెరిసిపోయిందో చూశారా? ఈ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. </p>

సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఎర్ర చీరలో ఎలా మెరిసిపోయిందో చూశారా? ఈ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ప్రియాంక జైన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. నెటిజన్లు కామెంట్లు కురిపించేస్తున్నారు.

ఎర్ర చీరలో, పంట చేనులో కుందనపు బొమ్మలా వెలిగిపోయింది ప్రియాంక జైన్.

ఈ ఫొటోలకు ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ కూడా ఫిదా అయ్యాడు. రెడ్ హాట్ అంటూ కామెంట్ పెట్టాడు.

సీరియల్ నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ప్రియాంక జైన్. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe