శాంసంగ్, మోటరోలా నుంచి రూ.9,000లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇందులో చౌకైనది కేవలం రూ.6249!

Published on Jun 17, 2025 05:25 pm IST

9 వేల రూపాయల కంటే తక్కువ ధరలో వస్తున్న మోటరోలా, శామ్‌సాంగ్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో గొప్ప కెమెరాతోపాటు ఎన్నో ఫీచర్లు కనిపిస్తాయి.

1 / 7

మిడ్ రేంజ్ సెగ్మెంట్లో శాంసంగ్, మోటరోలా స్మార్ట్ పోన్లు వినియోగదారులకు అందిస్తున్నాయి. మీరు కూడా సరసమైన ధరలో మీ కోసం ఫోన్ పొందాలని ఆలోచిస్తుంటే.. బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. 9 వేల రూపాయల కంటే తక్కువ ధరలో వస్తున్న మోటరోలా, శాంసంగ్ ఫోన్ల గురించి చూద్దాం..
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 05:25 pm IST

మిడ్ రేంజ్ సెగ్మెంట్లో శాంసంగ్, మోటరోలా స్మార్ట్ పోన్లు వినియోగదారులకు అందిస్తున్నాయి. మీరు కూడా సరసమైన ధరలో మీ కోసం ఫోన్ పొందాలని ఆలోచిస్తుంటే.. బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. 9 వేల రూపాయల కంటే తక్కువ ధరలో వస్తున్న మోటరోలా, శాంసంగ్ ఫోన్ల గురించి చూద్దాం..

2 / 7

శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ : ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.7999కు అందుబాటులో ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 05:25 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ : ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.7999కు అందుబాటులో ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి.

3 / 7

శాంసంగ్ గెలాక్సీ ఎ03 : 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ అమెజాన్ ఇండియాలో రూ .7999కు లభిస్తుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా, బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 05:25 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎ03 : 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ అమెజాన్ ఇండియాలో రూ .7999కు లభిస్తుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా, బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

4 / 7

శాంసంగ్ గెలాక్సీ ఎం05 : ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.6249. ఈ ఫోన్లో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 05:25 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎం05 : ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.6249. ఈ ఫోన్లో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్.

5 / 7

మోటోరోలా ఈ13 : 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,999. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 05:25 pm IST

మోటోరోలా ఈ13 : 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,999. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది.

6 / 7

మోటరోలా ఈ7 పవర్ : 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.8999తో ఫ్లిప్ కార్ట్‌లో లిస్ట్ అయింది. ఈ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్. హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ సౌండ్ ను అందిస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 05:25 pm IST

మోటరోలా ఈ7 పవర్ : 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.8999తో ఫ్లిప్ కార్ట్‌లో లిస్ట్ అయింది. ఈ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్. హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ సౌండ్ ను అందిస్తుంది.

7 / 7

మోటరోలా జీ05 4జీ : అమెజాన్ ఇండియాలో 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,098. ఇందులో 5200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ డాల్బీ సౌండ్ తో వస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 05:25 pm IST

మోటరోలా జీ05 4జీ : అమెజాన్ ఇండియాలో 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,098. ఇందులో 5200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ డాల్బీ సౌండ్ తో వస్తుంది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!