అదిరిపోయే ఫీచర్స్​తో రియల్​మీ కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- ధర రూ. 15వేల కన్నా తక్కువే!

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో కొత్త ఆప్షన్​ అందుబాటులోకి వచ్చింది. అదే రియల్​మీ సీ85. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా సహా అనేక ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 30, 2025 11:25 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ రియల్​మీ సీ85 5జీ స్మార్ట్​ఫోన్​లో 6.8 ఇంచ్​ ఎల్​సీడీ హెచ్​డీ+ స్క్రీన్​ ఉంటుంది. ప్యారెట్ పర్పుల్, పీకాక్ గ్రీన్ అనే రెండు కలర్స్​లో ఇది లభిస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 30, 2025 11:25 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్​ పవర్​ఫుల్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​తో వస్తుంది. ఆండ్రాయిడ్​ 15 ఆధారిత రియల్​మీ యూఐ 6.0 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

3/5

ఈ రియల్​మీ సీ85లో 1080పీ రిసొల్యూషన్​తో వీడియోలు తీయగలిగే 50ఎంపీ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ వీడియో కాల్స్​ కోసం ఇందులో 8ఎంపీ కెమెరాని ఇచ్చింది సంస్థ. ఇందులో బోలెడ్​ ఏఐ ఎడిటింగ్​ టూల్స్​ కూడా ఉన్నాయి.

4/5

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ ప్రత్యేక దాని బ్యాటరీ! ఇందులో 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు వినియోగాన్ని అందించగలదు! ఇది 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 6.5డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ గ్యాడ్జెట్​లో ఐపీ69 ప్రో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

5/5

రియల్​మీ సీ85 5జీ 4జీబీ+128జీబీ వేరియంట్​ ధర రూ. 14,999గా ఉంది. 6జీబీ+128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 16,999గా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ సేల్​ డిసెంబర్​ 1 మొదలవుతుంది.

Related Photos