
ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటివాడయ్యాడు. ఈ స్టార్ ప్లేయర్ తన పార్ట్ నర్ జార్జినాను పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా తమ ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా పెళ్లి విషయాన్ని రొనాల్డో, జార్జినా కన్ఫామ్ చేశారు. వేళ్లకు ఉంగరాలున్న ఫొటోను వీళ్లు పోస్టు చేశారు.
క్రిస్టియానో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన ఈ ఫొటో తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే 2 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి.
క్రిస్టియానో రొనాల్డో, జార్జినా చాలా ఏళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఈ సెలబ్రిటీ జంట వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్.
రొనాల్డో, జార్జినా జంటకు అయిదుగురు పిల్లలున్నారు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}