
బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు హాట్ బ్యూటీ రెడీ అవుతోంది. ఈ భామ ఎవరో మీకు తెలుసా?
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరే ఈ దేవియాని శర్మ.
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, సుజాత ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో రేఖగా నటించిన దేవియాని శర్మ.. సోషల్ మీడియాలో హాట్ పోజులతో రెచ్చగొడుతూనే ఉంటుంది. ఈ భామ పిక్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇప్పటికే సేవ్ ది టైగర్స్ రెండు సీజన్లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. జూన్ 19 నుంచి జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}