భక్తులకు శుభవార్త - శ్రీశైలంలో ‘ఉచిత స్పర్శ దర్శనం’, టైమింగ్స్ వివరాలివే

By Maheshwaram Mahendra Chary, Andhrapradesh
Published on Jun 26, 2025 02:40 pm IST

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది. జూలై 1 నుంచి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం ఈ అవకాశం కల్పిస్తారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1 / 6

ఆలయ ఈవో వెల్లడించిన ప్రకటన వివరాల ప్రకారం…. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:40 pm IST

ఆలయ ఈవో వెల్లడించిన ప్రకటన వివరాల ప్రకారం…. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తారు.

2 / 6

స్పర్శ దర్శనంలో భాగంగా… ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీన్నే స్పర్శదర్శనంగా పేర్కొంటారు. ఈ అవకాశం కోసం చాలా మంది శివభక్తులు ఎదురుచూస్తుంటారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:40 pm IST

స్పర్శ దర్శనంలో భాగంగా… ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీన్నే స్పర్శదర్శనంగా పేర్కొంటారు. ఈ అవకాశం కోసం చాలా మంది శివభక్తులు ఎదురుచూస్తుంటారు.

3 / 6

శ్రీశైల ఆలయంలో జూలై ఒకటో తేదీ నుంచి ‘ఉచిత స్పర్శ దర్శనాన్ని’ పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:40 pm IST

శ్రీశైల ఆలయంలో జూలై ఒకటో తేదీ నుంచి ‘ఉచిత స్పర్శ దర్శనాన్ని’ పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు.

4 / 6

ఈ టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. వీరిని ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతిస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:40 pm IST

ఈ టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. వీరిని ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతిస్తారు.

5 / 6

ఎంపిక చేసిన కొన్ని పండుగలు , మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ఈ స్పర్శ దర్శన సేవ ఉండదు అని దేవస్థానం వర్గాలు ప్రకటించాయి. ఇందులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నాయి.

expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:40 pm IST

ఎంపిక చేసిన కొన్ని పండుగలు , మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ఈ స్పర్శ దర్శన సేవ ఉండదు అని దేవస్థానం వర్గాలు ప్రకటించాయి. ఇందులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నాయి.

6 / 6

ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఏ రోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకన్లను జారీ చేస్తారు. ఈ కంప్యూటరైజ్డ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును ఎంట్రీ చేస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:40 pm IST

ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఏ రోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకన్లను జారీ చేస్తారు. ఈ కంప్యూటరైజ్డ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును ఎంట్రీ చేస్తారు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!