
హాట్ భామలు నభా నటేష్, దేవియాని శర్మ మరోసారి రెచ్చిపోయారు. హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
గోవాలో గ్లామర్ షోతో దేవియాని శర్మ అదరగొట్టింది. రీసెంట్ గా ఓటీటీలో ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2లో ఈ భామ నటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు పొట్టి డ్రెస్ లో నభా నటేష్ అదరగొట్టింది. ఈ స్టార్ హీరోయిన్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రీసెంట్ గా నాగబంధం సినిమాలో హీరోయిన్ గా చేసింది నభా నటేష్. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది.
హీరో రామ్ పోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ కు మంచి పేరు వచ్చింది. ఆమె ఇప్పుడు నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభులో నటిస్తోంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}