
భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ పిక్ వైరల్ గా మారింది. ముఖ్యంగా టీషర్ట్ వెనకాల ‘‘క్రికెట్ కేవలం జెంటిల్మన్ గేమ్ కాదు అందరిదీ’’ అనే అర్థం వచ్చేలా ఉన్న కొటేషన్ అదిరిపోయింది. ఈ ఫొటోకు హీరోయిన్లు ప్రణీత సుభాష్, అమైరా దస్తూర్, క్రితి కర్బందా, ప్రీతిజింటా కామెంట్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే లైక్ చేసింది.
ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ తో కలిసి ఇలా పోజులిచ్చింది.
వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ తో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని చూస్తూ హర్మన్ ప్రీత్ మురిసిపోతోంది ఇలా.
తమ బెడ్ పై ప్రపంచకప్ ట్రోఫీతో జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన ఇచ్చిన పోజు వైలర్ గా మారింది.
ఈ ఫొటోలో జెమీమా, స్మృతి మంధానతో పాటు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ కూడా జాయిన్ అయ్యారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}