ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రోసిడింగ్ రాలేదా...? ఈ కొత్త అప్డేట్స్ తెలుసుకోండి

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పనులు పట్టాలెక్కాయి. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే లబ్ధిదారులకు ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అంతేకాకుండా జూన్ 6లోపు లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలు అందనున్నాయి.

Published on: May 30, 2025 11:32 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

మరోవైపు రెండో విడత లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి కావొచ్చింది. చాలా గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది. అయితే వీరిలో మెజార్టీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలు అందలేదు.
expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 AM

2/7

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కూడా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. నిజానికి ఈ విషయంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వయోపరిమితి కారణంగా దరఖాస్తులను పక్కనపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ  నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి స్పందిస్తూ….  లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదన్నారు.

expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 AM

💠ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కూడా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. నిజానికి ఈ విషయంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వయోపరిమితి కారణంగా దరఖాస్తులను పక్కనపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి స్పందిస్తూ…. లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదన్నారు.

3/7

ఇందిరమ్మ ఇళస్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…. కొద్ది నెలల కిందటే ప్రత్యేకంగా https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులు, సమస్యలను స్వీకరిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 AM

ఇందిరమ్మ ఇళస్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…. కొద్ది నెలల కిందటే ప్రత్యేకంగా https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులు, సమస్యలను స్వీకరిస్తోంది.

4/7

బేస్మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 AM

బేస్మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

5/7

ప్రోసిడింగ్స్ కాపీల జారీలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. గురువారం వరంగల్ లో మాట్లాడిన ఆయన… ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా కలెక్టర్ల దగ్గర పెట్టుకోవడం సరికాదన్నారు. జూన్ 06 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 AM

ప్రోసిడింగ్స్ కాపీల జారీలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. గురువారం వరంగల్ లో మాట్లాడిన ఆయన… ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా కలెక్టర్ల దగ్గర పెట్టుకోవడం సరికాదన్నారు. జూన్ 06 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

6/7

ఇండ్లనిర్మాణ ప‌నులు పూర్తయిన మేర‌కు ప్రతి సోమ‌వారం గృహ నిర్మాణ శాఖ నిధులను విడుదల చేస్తోంది. మ‌ధ్యవ‌ర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడ‌త‌ల్లో ల‌బ్దిదారుల‌కు నేరుగా వారి ఖాతాలోనే జ‌మ చేస్తున్నారు.

expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 AM

ఇండ్లనిర్మాణ ప‌నులు పూర్తయిన మేర‌కు ప్రతి సోమ‌వారం గృహ నిర్మాణ శాఖ నిధులను విడుదల చేస్తోంది. మ‌ధ్యవ‌ర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడ‌త‌ల్లో ల‌బ్దిదారుల‌కు నేరుగా వారి ఖాతాలోనే జ‌మ చేస్తున్నారు.

7/7

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి, మరికొందరూ శ్లాబులు కూడా వేశారు.

Related Photos