అన్నదాత సుఖీభవ స్కీమ్ కొత్త అప్డేట్ - ఇక 'వాట్సాప్'లోనూ మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఇలా
పంట పెట్టుబడిసాయం కోసం ఏపీ సర్కార్ అన్నదాత సుఖీభవ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే అర్హుల లిస్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వివరాలను కేవలం వెబ్ సైట్ లోనే కాకుండా…. మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సులుభంగా తెలుసుకోవచ్చని అధికారులు తాజాగా ప్రకటించారు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
అర్హత ఉన్న రైతుల జాబితాను సంబంధిత రైతుసేవా కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది.అనర్హులైన రైతులు అర్జీలను పెట్టుకోవాలని… ఆలస్యం చేయవద్దని పేర్కొంది. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు వెంటనే….రైతు సేవా కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది. అర్జీతో పాటు తగిన పత్రాలను సమర్పించాలని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాది మూడు విడతల్లో రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద మిగిలిన రూ.14 వేలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తారు. అంటే ప్రతి విడతలో రైతులకు రూ.6500 జమ చేయనున్నారు.

మనమిత్ర వాట్సాప్ లో ఆధార్ నెంబర్ తో సెర్చ్ చేస్తే మీ పేరు లేనట్లు అయితే వెంటనే అధికారులను సంప్రదించాలి. పేర్లు లేని వారు అర్జీలు పెట్టుకోవచ్చని ప్రభుత్వం ఇటీవలనే ప్రకటన చేసింది. అయితే ఈ గడువు జూలై 13వ వరకు మాత్రమే ఉందని పేర్కొంది.

మీకు వెంటనే సేవల వివరాలు కనిపిస్తాయి. ఇందులో అన్నదాత సుఖీభవ స్కీమ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే…. మీ వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఇక్కడ వివరాలు కనిపిస్తే మీరు ఈ స్కీమ్ కు అర్హలుగా ఉన్నట్లు.
మనమిత్ర వాట్సాప్ ద్వారా అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? మీరే సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను తెలుసుకునేందుకు ముందుగా మీ మొబైల్ లో మనమిత్ర వాట్సప్ నంబర్ 95523 00009కు హాయ్ అని మేసేజ్ చేయాలి.
అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ కేవలం వెబ్ సైట్ లోనే కాకుండా…. మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సులుభంగా తెలుసుకోవచ్చని అధికారులు తాజాగా ప్రకటించారు. ఫలితంగా ఫోన్ లోనే మీ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే అర్హుల జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పటికే ఈ వివరాలను అన్నదాత సుఖీభవ స్కీమ్ అధికారిక పోర్టల్ నే కనిపించేవి.అయితే తాజాగా అధికారులు మరో కీలక ప్రకటన చేశారు.

E-Paper