
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేమ్ అన్షు రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేటెస్ట్ క్యూట్ పిక్స్ ను ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసింది.
పువ్వులతో అందంలో పోటీపడుతూ అన్షు రెడ్డి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 1) ఇన్ స్టాలో అన్షు పోస్టు చేసిన ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురుస్తోంది.
‘ఎలారా ఇంత క్యూట్ గా’ అని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మదతో కలిసి యాక్ట్ చేసే అమూల్య (బిందు) కామెంట్ పెట్టింది.
స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లో ఒకటైన ఇల్లు ఇల్లాలు పిల్లలులో రామరాజు నడిపి కోడలు నర్మదగా అన్షు నటిస్తోంది.
సీరియల్ లో యాక్టింగ్ తో అదరగొడుతున్న అన్షు రెడ్డి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తరచుగా వెకేషన్లకు వెళ్తుంది. ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}