హైదరాబాద్ టు కాణిపాకం, అరుణాచలం - ఈనెలలోనే జర్నీ, IRCTC కొత్త టూర్ ప్యాకేజీ వివరాలివే

కాణిపాకంతో పాటు అరుణాచలం చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఈ టూర్ ప్యాకేజీన్ జూన్ 12వ తేదీన అందుబాటులో ఉంది. ముఖ్యమైన వివరాలను పూర్తి కథనంలో చూడండి…..

Published on: Jun 5, 2025 1:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

బ్రేక్ ఫాస్ట్ తర్వాత... అరుణాచలం బయల్దేరుతారు. హోటల్ కి చెకిన్ అవుతారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. రాత్రికి తిరువన్నమలైలోనే బస చేస్తారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... కాచిపురం బయల్దేరుతారు. కామాక్షి ఆలయం, ఏకాంబేశ్వర టెంపుల్ ను దర్శించుకుంటారు. అక్కడ్నుంచి చెంగల్ పట్టు రైల్వే స్టేష్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 03.35 గంటలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఉదయం 7.50 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

expand-iconView Photos in a new improved layout
Published on Jun 5, 2025 1:03 PM

2/7

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 20,060, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15610గా ఉంది. స్టాండర్ట్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13460, ట్విన్ షేరింగ్ కు రూ. 17910గా నిర్ణయించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మాసం  మధ్యలో ఈ ధరలు అమల్లో ఉంటాయి.

3/7

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/pacakage లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

4/7

షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్ 17653 ) నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.

5/7

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకంతో పాటు అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఈ ట్రిప్ జూన్ 12వ తేదీన అందుబాటులో ఉంది. ‘ ARUNACHALA MOKSHA YATRA’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

6/7

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం IRCTC టూరిజం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 5 రోజులు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి…

7/7

రెండో రోజు పుద్దిచేరి స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి చెకిన్ అవుతారు. Auroville, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి పుదిచేరిలోనే బస చేస్తారు.

(image source Twitter)expand-iconView Photos in a new improved layout
Published on Jun 5, 2025 1:03 PM

రెండో రోజు పుద్దిచేరి స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి చెకిన్ అవుతారు. Auroville, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి పుదిచేరిలోనే బస చేస్తారు.

(image source Twitter)

Related Photos